హోమ్ / వంటకాలు / బాదం పాలకోవా బిల్లలు/కలాకండ్

Photo of Kalaakand by Anitha Rani at BetterButter
731
2
0.0(0)
0

బాదం పాలకోవా బిల్లలు/కలాకండ్

Nov-09-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం పాలకోవా బిల్లలు/కలాకండ్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టముగా తినే పౌష్టికాహారం.. చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చిక్కటి పాలు 1 లీ
  2. చక్కెర 300 గ్రామ్స్
  3. బాదం100 గ్రామ్స్

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక పాలు బాగా మారుగించాలి.
  2. పాలు పొంగ కుండా గరిట తో కలియ బెట్టుటూ ఉండాలి.
  3. చిక్కగా దగ్గరకు అయిన తరువాత బాదం పేస్ట్( బాదం పప్పులు వేడి నీటిలో నానబెట్టి తొక్క తీసి మిక్సీ కి వేసుకోవాలి...కొద్దిగా పాలు వేసుకోవచ్చు.) వేసి కలపాలి.
  4. దగ్గరకు వచ్చాక అందులో చెక్కర వేసి మరల కలియ బెట్టాలి.
  5. పక్కకు పోకుండా స్టవ్ దగ్గరే ఉంది చిన్న మంట పైన మాడి పోకుండా ,మీగడ బాండీ కి అతుక్కోకుండా కలియబెట్టాలి.
  6. గట్టిగా అయిన తరువాత ప్లేట్ లో కి నెయ్యి పూసి అందులో పోసి కొద్ది సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి కావలసిన షేప్ లో కట్ చేసిక్కోవాలి.
  7. రుచి కరమైన బాదం పాలకోవా బిల్లలు/కలాకండ్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర