హోమ్ / వంటకాలు / గోధుమ పిండి హల్వా

Photo of Wheat flour halwa by Reena Andavarapu at BetterButter
480
1
0.0(0)
0

గోధుమ పిండి హల్వా

Nov-09-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి హల్వా రెసిపీ గురించి

రుచికరమైన హల్వా పండుగలుకి సులభంగా చేస్కోవొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. నెయ్య ఒక కప్పు
  4. పాలు ఒక్క కప్పునర
  5. జీడిపప్పు 10

సూచనలు

  1. ఒక పాన్లో పిండి,నెయ్య,జీడిపప్పు వేసి కలిపి గ్యాస్ మీద తక్కువ మంటలో పెట్టాలి
  2. జీడి పప్పు గోల్డెన్ కలర్ వచ్చేవరకు కలపుతూ ఉండాలి
  3. ఇప్పుడు పంచదార వేసీ కలుపుకోవాలి
  4. తరువాత పాలు వేసి కలిపుకోవాలి.పాలు పోసినవెంటనే కలపుతుంటే అలా దగ్గరగా అవుతాది
  5. అంటే సింపల్గా హల్వా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర