BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మురుకులు/ చక్రాలు

Photo of MURUKULU by Bharat Kumar at BetterButter
0
1
0(0)
0

మురుకులు/ చక్రాలు

Nov-10-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు/ చక్రాలు రెసిపీ గురించి

బియ్యం పిండితో చేసే క్రిస్పీ వంటకం. కమ్మగా రుచి బాగుంతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 2 కప్స్
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. నువ్వులు 2 స్పూన్స్
  5. వాము 1/2 స్పూన్
  6. వెన్న 3 స్పూన్స్
  7. పుట్నాలపప్పు పిండి 5 స్పూన్స్
  8. కారం తగినంత

సూచనలు

  1. బియ్యం పిండిలో ఉప్పు కారం వాము నువ్వులు పుట్నాల పప్పు పిండి కరిగించిన వెన్న వేసి బాగా కలుపుకోవాలి
  2. నీళ్లు పోసుకొంటూ గట్టిగా ముద్ద చేస్కోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  4. ఆయిల్ వేడెక్కాక రెడీ చేసుకొన్న పిండి ని కొంచం తీసుకొని మురుకులు గొట్టం లో పెట్టి వత్తుకోవాలి
  5. చల్లారాక డబ్బాలో దాచుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర