హోమ్ / వంటకాలు / అటుకుల చుడువా

Photo of poha chivda  by Bharat Kumar at BetterButter
875
1
0.0(0)
0

అటుకుల చుడువా

Nov-10-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల చుడువా రెసిపీ గురించి

అటుకుల తో చేసే హాట్ ఇది. రుచి బాగుంటుంది. ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అటుకులు 2 కప్స్
  2. ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్స్
  3. ఆయిల్ 3 స్పూన్స్
  4. పసుపు 1/2 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. పుట్నాలు 2 స్పూన్స్
  7. పల్లీలు 2 స్పూన్స్
  8. పచ్చి మిర్చి 2
  9. ఎండుమిర్చి 2
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఉల్లిపాయ 1
  12. పంచదార 1 స్పూన్

సూచనలు

  1. అటుకులు బాండీ లో వేసి క్రిస్పీ గా అయ్యే వరకు వేయించి పెట్టుకోవాలి
  2. బాండీ లో ఆయిల్ వేసి వేడెక్కాక పల్లీలు, పుట్నాలు , ఎండుకొబ్బరి ,ఎండుమిర్చి ,కరివేపాకు, పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి బాగా వేయించుకోవాలి
  3. తర్వాత అటుకులు ,ఉప్పు ,పంచదార వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర