హోమ్ / వంటకాలు / రాగి మురుకులు

Photo of RAAGI murkulu by Krishnakumari Marupudi at BetterButter
790
1
0.0(0)
0

రాగి మురుకులు

Nov-10-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగులు 1 cup
  2. మినపపప్పు 2 కప్స్
  3. బియ్యపిండి 3 cups
  4. అల్లంపచ్చిమిర్చి పేస్ట్ 2 spoons
  5. వెన్న 2 స్పూన్స్
  6. వాము 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సారిపడినంత

సూచనలు

  1. రాగులు
  2. ఇలా మినప్పప్పు లో రాగులు వేసి వేయించాలి
  3. ఇలా బంగారు రంగు వచ్చేలా వేయించాలో
  4. చల్లారనిచ్చి మిక్సీ వెయ్యాలి
  5. ఇలా పౌడర్ చేసుకుని
  6. దానిలో బియ్యపిండి వేసి, ఉప్పు, అల్లంపచ్చిమిర్చి పేస్ట్ , వాము, వెన్న వేసి గోరువెచ్చని నీళ్లు పోసుకుంటు ముద్దలా చేసుకోవాలి
  7. గిద్దలోకి ముద్దని స్టఫ్ చేసి నూనె లో వత్తుకోవాలి ఇలా
  8. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర