హోమ్ / వంటకాలు / ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు

Photo of Dates, dry fruits laddu by Lalitha Kandala at BetterButter
1058
3
0.0(0)
0

ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు

Nov-10-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెసిపీ గురించి

Dates, అన్ని డ్రై fruits ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పిల్లలకు, మనకు నచ్చిన వి అన్ని వేసుకుని బెల్లం తో లడ్డులు లాగా చేసుకుని తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్ ఖజ్జూరాలు
  2. 1 కప్ జీడిపప్పు
  3. 1 కప్ బాదం పప్పు
  4. 1/2 కప్ ఆక్రోడ్
  5. 1/2 కప్ ఎండు కొబ్బరి
  6. 1/2 కప్ బెల్లం
  7. యాలకుల పొడి 1 స్పూన్
  8. నువ్వులు 1/4కప్

సూచనలు

  1. ఖర్జురమ్ గింజలు తీసి పాలల్లో ఒక 30 నిమిషాలు నాన బెట్టాలి
  2. ఒక పాన్ లో వరుసగా అన్ని డ్రై fruits ఒక దాని తరువాత ఒకటి వేయించుకోవాలి
  3. నానబెట్టిన dates ను మెత్తగా పేస్ట్ చేసుకుని పాన్ లో కాసేపు ఉడకనివ్వాలి
  4. నువ్వులు కూడా వేసి వేయించాలి
  5. ఎండుకొబ్బరి, యాలకులు కూడా కాసేపు వేయించాలి
  6. అన్ని చల్లారాక బెల్లం తో కలిపి కొంచెం బరకగా powder చేసి నెయ్యి వేసుకుని లడ్డులు చేసుకోవాలి. పైన బాదం పలుకులు తో అలంకరించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర