హోమ్ / వంటకాలు / దద్ధోజనం/పెరుగు అన్నము

Photo of Daddojanam by Anitha Rani at BetterButter
1258
10
0.0(0)
0

దద్ధోజనం/పెరుగు అన్నము

Nov-10-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దద్ధోజనం/పెరుగు అన్నము రెసిపీ గురించి

అతి ప్రాచీన వంటకం,నైవేద్యాలకు,ప్రసాదాలు,అమ్మ వారికి ప్రీతి పాత్రమైనది. పిల్లలు,పెద్దలు ఇష్ట పూర్వకముగా తినే పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యము150 గ్రా
  2. పాలు 1/2లీ
  3. పెరుగు1/2లీ
  4. ఆవాలు1చెంచా
  5. మిరియాలు 1 చెంచా
  6. జీలకర్ర1/2స్పూన్
  7. అల్లము తురుము 1 చెంచా
  8. పచ్చి మిరపకాయలు 6
  9. ఎందుమిరపకాయలు 2
  10. కరివేపాకు రెమ్మలు 6
  11. ఉప్పు తగినన్స్
  12. నెయ్యి.2 చెంచాలు
  13. దానిమ్మ గింజలు సరిపడా

సూచనలు

  1. బియ్యము కడిగి 1కి 3 నీరు పోసి అన్నము మెత్తగా చేసుకోవాలి.
  2. అన్నము వేడల్పాటి బేసిన్ లో చల్లారాక ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. చల్లారిన పాలు,పెరుగు వేసి కలుపు కోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి కాగాక ఆవాలు,జీలకర్ర,జీడిపప్పు,పచ్చి మిర్చి, ఎందుమిరపకాయలు,కరివేపాకును వేపాలి.చివరగా మిరియాలు లేదా మిరియాల పొడి వేసి కలిపి స్టౌ ఆఫ్ చెయ్యాలి.
  5. పోపు బాగా చల్లారిన తరువాత పెరుగు అన్నము లో కలపాలి.
  6. చివరగా ఉప్పు చూసుకొని,దానిమ్మ గింజలు/ద్రాక్ష వేసుకొని కలిపి సర్వింగ్ చీసుకోవడమే...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర