హోమ్ / వంటకాలు / ఉల్లి పకోడీ

Photo of Onion pakodas by Reena Andavarapu at BetterButter
223
2
0(0)
0

ఉల్లి పకోడీ

Nov-10-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పకోడీ రెసిపీ గురించి

కర కర లాడే ఉల్లి పకోడీలు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పండుగలాగా
 • ఆంధ్రప్రదేశ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. రెండు పెద్ద ఉల్లిపాయలు
 2. 1/2 కప్పు చెనెగ పిండి
 3. ఉప్పు తగినంత
 4. 1 స్పూన్ కారం పొడి
 5. 1/4 స్పూన్ గరం మసాలా
 6. 5 / 6 కరివేపాకు
 7. రెండు గాని మూడు స్పూన్ నీరు
 8. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

 1. ఉల్లి సన్నగా కోసి ఒక బాండీలో వేసి,కరివేపాకు చెయ్యతో చిన్న చిన్నగా తుంచుకొని , మిగిలిన పదార్థాలు వేసి ,కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ కాస్త బిరుసుగా కలుపుకోవాలి .
 2. పల్చగా చేసుకోకూడదు .ఆయిల్ వేడి అయ్యాక స్పూన్తో గాని చేయతో చిన్న చిన్న ముద్దలు వేడి నూనె లో వేసి ఫ్రై చెయ్యాలి
 3. వేగిన తరువాత ప్లేటులోకి తీసుకోవాలి . క్రిస్పీ ఉల్లిపకోడీ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర