హోమ్ / వంటకాలు / సున్నుండలు

Photo of Sunundalu by Reena Andavarapu at BetterButter
497
2
0.0(0)
0

సున్నుండలు

Nov-10-2018
Reena Andavarapu
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నుండలు రెసిపీ గురించి

పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన తీపి ఉండలు,సున్నుండలు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. మినప గుళ్ళు ఒక కప్పు
  2. పంచదార / బెల్లం 1/2 నుండి 3/4 కప్పు వరకు
  3. నెయ్య 1/4 కాపు నుండి 1/2 కప్పు వరకు

సూచనలు

  1. మినప గుళ్ళు మూడు నాలుగు సార్లు మంచి నీరుతో కడగాలి
  2. వడబోసి ఒక పొడి గుడ్డమీద ఫ్యాన్ కింద ఆర పోసుకోవాలి
  3. చక్కగా ఆరాకా పెద్ద కడాయిలో వేసి మూడు నాలుగు నిముషాలు పెద్ద మంట మీద రోస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు మంట తగ్గించి పూర్తిగా బంగారు రంగు వచ్చేవరకు రోస్ట్ చేసుకోవాలి
  5. కొంచెం చల్లారాకా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి
  6. చిరోటి రవ్వాలగా ఉంటుంది గ్రైండ్ అయ్యాక
  7. ప్లేటులో వేసుకొని పంచదార వేసి చెయ్యితో కలుపుకోవాలి. బెల్లం వాడితే మిక్సీ లో ఒక సారి మినప గుండా ఇంకా బెల్లం గుండా పల్స్ చేసుకోవాలి .
  8. కొంచెం కొంచెం నెయ్య వేసి కలపుతూ ఉండాలి
  9. ఉండ చుట్టడానికి వీలుపడే వరకు నెయ్య వేస్తుండాలి
  10. ఒకసారి ఉండలు చుట్టడానికి వీలుగా ఉంటె నెయ్య వేయటం ఆపొచ్చు .
  11. ఉండలు చుట్టుకొని డబ్బాలో సర్దుకొని నెల రోజుల పాటు పెట్టకోవొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర