హోమ్ / వంటకాలు / కలాకండ్

Photo of Kalakand by Sree Sadhu at BetterButter
540
4
0.0(0)
0

కలాకండ్

Nov-10-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కలాకండ్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు దీనిని ఫ్రెష్ గా తింటే సూపర్ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు 2 లీటర్లు
  2. నిమ్మరసం 3 చెంచాలు
  3. పంచదార 3/4 కప్
  4. ఇలాచీ పొడి 1/2 చెంచా
  5. నెయ్యి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా 1 లీటర్ పాలు ని ఒక వెడల్పాటి గిన్నె లో వేసి ఉడికించాలి
  2. అది ఉడికాక అందులో స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలిపితే అది పెరుగుల అవుతుంది
  3. ఇప్పుడు ఒక వడకటేదీ తీసుకుని అందులో వేసుకుని వడకట్టాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి అందులో లీటర్ పాలు పోసి ఉడికించాలి
  5. ఆ పాలని 20 నిమిషాలు ఉడికించాలి కొద్దిగా దెగ్గర పడే వరకు
  6. అందులో తయారు చేసిన చెనా వేసి బాగా కలిపి ఉడికించాలి
  7. దాని మరో పది నిముషాలు ఉడికించాలి
  8. తరువాత అందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి
  9. ఆ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు అందులో పంచదార వేసుకోవాలి
  10. అందులో నెయ్యి వేసి కొద్దీ సేపు దెగ్గర పడగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  11. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద నెయ్యి రాసి దాని మీద తయారు చేసిన కలాకండ్ వేసి చలరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర