హోమ్ / వంటకాలు / అలసంద వడలు

Photo of black eyed beans vada  by Anitha Rani at BetterButter
1240
2
0.0(0)
0

అలసంద వడలు

Nov-11-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద వడలు రెసిపీ గురించి

అలసందవడలు సంక్రాంతి,ఉగాది పండుగలకు తప్పకుండా చేస్తారు. టిఫిన్ కు ఎక్కువగా చేసుకుంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. అలసంద బేడలు1/4 కేజీ
  2. ఉల్లిపాయముక్కలు
  3. పచ్చి మిర్చి 10
  4. అల్లం చిన్న ముక్క
  5. కోతిమీర 1 చిన్న కట్ట
  6. ఉప్పు తగినంత
  7. కరివేపాకు రెమ్మలు
  8. నూనె.డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. అలసంద బేడలు కడిగి 4 గంటలు నాన బెట్టాలి.
  2. మనము వడలు చేసుకొనే ముందు పొట్టు పోయేటట్లు బాగా కడిగి చిల్లులు గిన్నె లో వడ పోసి ఆరబెట్టాలి.
  3. 5ని తరువాత రోటిలో కానీ గ్రైండర్ లో కాని బేడలు కొద్దిగా మెదిగిన తరువాత ఉల్లిపాయ ముక్కలుఅల్లము,పచ్చిమిర్చి,ఉప్పు,పసుపు,కొత్తిమీర,కరివేపాకు వేసి రుబ్బుకోవాలి.
  4. రుబ్బిన పిండిలో కొన్ని బెడలు కలుపుకోవాలి.
  5. స్టౌ మీద బాండీ పేట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత అందులో తడి బట్ట మీద పిండి గుండ్రముగా పెట్టి చేతితో ఒత్తుకొని మధ్య లో రంధ్రం పెట్టి నూనె లో వెయ్యాలి.
  6. రెండు వైపులా చిన్న మంట పైన వేపుకోవాలి.
  7. వడలు క్రిప్సీ గా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర