హోమ్ / వంటకాలు / మినప చెక్కిడాలు

Photo of urad dal chakli  by Krishnakumari Marupudi at BetterButter
663
1
0.0(0)
0

మినప చెక్కిడాలు

Nov-11-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు 2 కప్పులు
  2. బియ్యం పిండి 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. అల్లంపచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  5. వాము 1 స్పూన్
  6. వెన్న 2 స్పూన్స్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు దోరగా వేయించి చల్లారనిచ్చి మిక్సీ వేసి పిండి చేసుకోవాలి
  2. దాంట్లో బియ్యపిండి కలిపి ఉప్పు, వాము, వెన్న , అల్లంపచ్చిమిర్చి పేస్ట్ వేసి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి
  3. గిద్దలోకి స్టఫ్ చేసుకొని కాగిన నూనె లో వత్తుకోవాలి
  4. బంగారు రంగు రాగానే గిన్నెలోకి తీసుకొని
  5. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర