హోమ్ / వంటకాలు / కజ్జోరం డ్రై ఫరూట్స్ బర్ఫీ

Photo of Khajoor dry fruits barfi by Reena Andavarapu at BetterButter
1145
3
0.0(0)
0

కజ్జోరం డ్రై ఫరూట్స్ బర్ఫీ

Nov-12-2018
Reena Andavarapu
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జోరం డ్రై ఫరూట్స్ బర్ఫీ రెసిపీ గురించి

పండగలుకి,పార్టీలకి ఇంక ఆరోగ్యానికి స్పెషల్ స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కజ్జోరం 1 1 /2 కప్పు గింజలు టేసింవి
  2. అంజీర్ 1/4 కప్పు
  3. బాదం పప్పు 1/4 కప్పు
  4. జీడి పప్పు 1/4 కప్పు
  5. పిస్తా పప్పు 1/3 కప్పు
  6. కిష్మిష్ 2 స్పూన్ల
  7. నెయ్య 3 స్పూన్ల
  8. పాలు 2 గాని 3 స్పూన్ల

సూచనలు

  1. కజ్జోరం చిన్న ముక్కలు కోసి ఉంచాలి
  2. అంజీర్ ,కుష్ముష్ కొన్చయం నీరుతో 15 నిముషాలు నాన్బెట్టాలి
  3. డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలు చేసుకోవాలి
  4. ఒక పాన్లో 2 స్పూన్ నెయ్య వేసి డ్రై ఫ్రూట్స్ వేపి కొన్చయం వేయించుకుని సైడు పెట్టుకోవాలి
  5. కజోరం ,నాన్ పెట్టిన అంజీర్ ఇంకా కిష్ముష్ కొన్చయం పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  6. పాన్లో 2 స్పూన్ నెయ్య వేసి కజ్జోరం అంజీర్ ముద్ద 7 గాని 8 నిముషాలు తక్కువ మంటలో వేపుకోవాలి
  7. ఇప్పుడు రోస్ట్ నట్స్ కొచుము కొన్చయం వేసి కలుపుకోవాలి
  8. అన్నీ బాగా కలిసేక 2 గాని 3 నిముషాలు తక్కువ మంతలో కొన్చయం వేయించాలి
  9. ఒక ట్రే మీద నెయ్య రాసి లేపోతే పర్చిమెంట్ పేపర్ వేసి ఏ మూద్ద దాని మీద వెయ్యాలి
  10. నేయ్యే రాసిన చేతుతో బర్ఫీ ముద్ద స్ప్రెడ్ చేసుకోవాలి.
  11. ఫ్రిజ్లో 15 గాని 20 నిమిషాలు పెట్టి కోసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర