హోమ్ / వంటకాలు / అవిసెల నువ్వుల రాగి లడ్డులు (బెల్లంతో చేసినవి)

Photo of Flax, sesame, ragi seeds ladoo  by Krishnakumari Marupudi at BetterButter
661
1
0.0(0)
0

అవిసెల నువ్వుల రాగి లడ్డులు (బెల్లంతో చేసినవి)

Nov-12-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగులు 2 కప్పులు
  2. బొంబాయి రవ్వ చారుడు
  3. బెల్లం 1 కప్
  4. అవిసెలు 2 స్పూన్స్
  5. నువ్వులు 2 స్పూన్స్
  6. నెయ్యి 2 స్పూన్స్
  7. పాలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా రాగులను దోరగా వేయించి, చల్లారనివ్వాలి
  2. మిక్సీ లో వేసి ఇలా పిండి చేసుకోవాలి
  3. బాండీలో వేసి చారుడు బొంబాయి రవ్వ వేసి సువాసన వచ్చేలా వేయించి
  4. ప్లేట్ లోకి తీసుకుని బెల్లం వేసి వేడి మీదనే బాగా కలపాలి
  5. అవిసెలు లైట్ గా వేయించాలి
  6. నువ్వులు లైట్ గా వేయించాలి
  7. దోరగా వేయించిన అవిసెలు వేసి బాగా కలపాలి
  8. నువ్వులు వేసి బాగా కలపాలి
  9. వేడి నెయ్యి వేసి బాగా కలపాలి
  10. పాలు పోసి బాగా కలిపి ఉండలుగా చుట్టుకోవాలి
  11. ఇలా కలపాలి
  12. ఉండలు చుట్టుకోవాలి ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర