హోమ్ / వంటకాలు / స్వీట్ పూరి

Photo of Sweet poori by Sree Sadhu at BetterButter
697
3
0.0(0)
0

స్వీట్ పూరి

Nov-12-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ పూరి రెసిపీ గురించి

ఇది తక్కువ స్వీటుగా ఉంటుంది కాని రుచి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. పాలు 10 చెంచాలు
  3. పంచదార పొడి 4 చెంచాలు
  4. ఇలాచీ 1/2 చెంచా
  5. నెయ్యి 2 చెంచాలు
  6. నీళ్లు తగినంత
  7. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా మైదా పిండి ఒక దాంట్లో తీసుకోవాలి
  2. అందులో పంచదార ,ఇలాచీ పొడి, నెయ్యి, పాలు ,నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి
  3. వాటిని చిట్టి పూరీలా వత్తుకుని నూనె లో వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర