హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of FRUIT SALAD by Sandhya Rani Vutukuri at BetterButter
612
2
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Nov-12-2018
Sandhya Rani Vutukuri
0 నిమిషాలు
వండినది?
180 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

కార్తీక మాస ఉపవాస రోజుల్లో పూజలయ్యాక పేద్ద భోజనాలు భక్తులు చేయలేరు. తేలికగా వుంటూ, కడుపు నిండుగా కూడా వుండాలి అంటే ఇలాంటి తీపి వంటలు బెస్ట్.

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 లీ. పాలు
  2. 4 చెంచాల కస్టర్డ్ పౌడర్
  3. 1 కప్పు చక్కెర
  4. 200 గ్రా. మిల్క్ మెయిడ్
  5. 1.ఆపిల్
  6. 2. అరటిపళ్ళు
  7. 6. బాదం గింజలు
  8. 6. జిడిపప్పులు
  9. గుప్పెడు కిస్మిస్
  10. 10 రంగుల టూటిఫ్రూటి(ఆప్షనల్)
  11. 2 చెంచాల పాల మీగడ(ఆప్షనల్)

సూచనలు

  1. లీటరు పాలను కలుపుతూ మరిగిస్తూవుండండి.
  2. 4 చెంచాల కస్టర్డ్ పొడి తీసుకోండి.
  3. కాచి చల్లార్చిన ఒక పెద్ద కప్పు పాలల్లో 4 చెంచాల వనిల కస్టర్డ్ పొడి వుండల్లేకుండా కలపండి.
  4. ఈ పేస్ట్ ని సిమ్ లో పెట్టిన మరిగే పాలల్లో కలుపుతూ వుండండి.
  5. ఇప్పుడు 200 గ్రా. మిల్క్ మైడ్ పోసి కలుపుతూ వుండండి.
  6. చక్కెర కూడా కలపండి.
  7. 5 ని.లకే ఈ మిశ్రమం చిక్కబడుతుంది.
  8. ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టండి. 1గంట తర్వాత మీగడ కట్టిన ఈ పేస్ట్ ని బయటకు తీసి మిక్సీలో వేసి క్రీమ్ వేసి మళ్ళీ ఇంకో గంట ఫ్రిడ్జిలో పెట్టాలి.
  9. ఆపిల్,అరటిపళ్ళు, బాదం, జీడిపప్పు,కిస్మిస్, టూటిఫ్రూటి సన్నగా తరిగి పెట్టుకోండి.
  10. చల్లటి కస్టర్డ్ పైన ముందుగా పండుముక్కలు, ఆపైన డ్రై ఫ్రూట్స్ వేసి అందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర