హోమ్ / వంటకాలు / అటుకుల పాయసము

Photo of Atukulu paayasam by Anitha Rani at BetterButter
589
3
0.0(0)
0

అటుకుల పాయసము

Nov-12-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పాయసము రెసిపీ గురించి

అటుకులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 1 కప్
  2. బెల్లము1/2 కప్
  3. నెయ్యి 2 స్పూన్స్
  4. యాలకుల పొడి 1/2 స్పూన్
  5. బాదం,జీడిపప్పు,ద్రాక్ష....2స్పూన్స్
  6. పాలు 3కప్స్

సూచనలు

  1. అటుకులు బాగా కడిగి 10 ని నాన నివ్వాలి.
  2. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో నేయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. అదే బాండీ లో నానిన ఆటుకులు వేసి చిన్న సెగ మీద 2 ని వేపుకొని అందులో కాగిన పాలు పోయాలి.
  4. అటుకుల, పాలు కలిపి 2ని ఉంచాలి.
  5. తరువాత బెల్లము వెయ్యాలి.
  6. బెల్లము కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి యాలకులపొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా చల్లారాక సర్వింగ్ చీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర