హోమ్ / వంటకాలు / కొబ్బరి లడ్డూలు

Photo of coconut ladoo  by Prathyusha Mallikarjun at BetterButter
559
2
0.0(0)
0

కొబ్బరి లడ్డూలు

Nov-13-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లడ్డూలు రెసిపీ గురించి

ఈ వంట చాలా త్వరగా తయారు చేయచ్చు.

రెసిపీ ట్యాగ్

  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి తురుము 2 కప్పులు
  2. బెల్లం 200 గ్రాములు
  3. నీళ్లు సరిపడా
  4. యాలుకుల పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా కొబ్బరి ని తురుము పట్టుకోవాలి.
  2. బెల్లం ని నలగొట్టి పెట్టుకోవాలి.
  3. ఒక బాండీ లో కొబ్బరి తురుము,దంచిన బెల్లం కొంచెం నీరు పోసుకోవాలి.
  4. వాటిని దగ్గర గా వచ్చేవరకు మంట సిములో పెట్టి కలుపుకోవాలి.తరువాత యాలుకలు పొడి చలుకోవాలి.
  5. ఈ వేడి మిశ్రమాన్ని తడి చేతితో లడ్డులు లా చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర