హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of Poha pulihora by Sree Sadhu at BetterButter
55
4
0.0(0)
0

అటుకుల పులిహోర

Nov-13-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు అందరు చాల ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చింతపండు చిన్న నిమ్మకాయంత
  2. అటుకులు 1 కప్
  3. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 చెంచాలు
  4. మెంతిపొడి 1 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. మినపప్పు 1 చెంచా
  7. సెనగపపప్పు 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. ఎండుమిర్చి 2
  10. పల్లీలు 2 చెంచాలు
  11. జీడిపప్పు 6-7 పలుకులు
  12. నూనె 6-7 చెంచాలు
  13. పసుపు చిటికెడు
  14. ఉప్పు తగినంత
  15. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా అట్టుకులని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. చింతపండును నీళ్లలో పదినిమిషాలు నానబెట్టి రసం పిండాలి
  3. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీగింజలు వేసి వేగించాలి.
  4. అందులో జీడిపప్పు, ఇంగువ వేసి వేయించాలి
  5. అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,పసుపు ,మేతి పొడి వేసి వేయించాలి
  6. అందులో చింతపండు గుజ్జు ,ఉప్పు వేసి ఉడికించాలి
  7. అందులో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి సెర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర