హోమ్ / వంటకాలు / ఆపిల్ హల్వా

Photo of Apple halwa by Reena Andavarapu at BetterButter
659
3
0.0(0)
0

ఆపిల్ హల్వా

Nov-13-2018
Reena Andavarapu
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ హల్వా రెసిపీ గురించి

ప్రతి పండగకు ఎన్నో రకాలు హల్వా చేసుంటాము గాని ఈసారి ఆపిల్ హల్వా ట్ర్య్ చేసి చూడండి .ఎంతో రుచికరమైన తీపి వంటకము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఆపిల్ 2 పెద్దవి
  2. పంచదార 1/4 కప్పు + 2 పెద్ద స్పూన్లు
  3. యాలకులు పొడి 1/4 చిన్న స్పూన్ + చిటికెడు
  4. దాల్చిన చెక్క పొడి 1/4 చిన్న స్పూన్
  5. జైఫాల్ పొడి ఒక చిటికెడు
  6. నెయ్య 2 1/2 పెద్ద స్పూన్లు
  7. బాదం పప్పు ఇంకా పిస్తా పప్పు గార్నిష్ కోసం

సూచనలు

  1. ఆపిల్ పళ్ళని బాగా కడిగి తొక్క తీసి ఉంచాలి
  2. తొక్క తీసిన పళ్ళు గ్రేటర్ తో గీసి ఉంచాలి
  3. ఒక చిన్న పాన్లో నెయ్య వేడి చేసి గీసిన ఆపిల్ తురుము వెయ్యాలి
  4. నీరు ఇంకే వరకు మీడియం మంటలో వేయించాలి
  5. ఇప్పుడు పంచదార ఇంకా అన్ని పొడులు వేసి వేయించాలి
  6. వేయించుతుంటే పంచదార కరిగి మళ్ళీ నీరు చేరుతుంది ఆ నీరు ఇంకెవరకు వేయించుకోవాలి
  7. అంతే ,ఎంతో రుచికరమైన ఆపిల్ హల్వా రెడి.
  8. ప్లర్ మీద సర్వ్ చేసేటపుడు బాదం పప్పు ఇన్క్ పిస్తా పప్పుతో గరనుషు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర