హోమ్ / వంటకాలు / సేమ్యా కేసరి

Photo of Semya kesari by Prathyusha Mallikarjun at BetterButter
593
3
0.0(0)
0

సేమ్యా కేసరి

Nov-14-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా కేసరి రెసిపీ గురించి

ఈ వంట ను దేవునికి నైవేద్యంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. పంచదార 1 కప్పు
  2. సేమ్యా 1 కప్పు
  3. నీళ్లు 1 .1/2 కప్పులు
  4. నెయ్యి 4 స్పూన్ల్
  5. డ్రై ఫ్రూట్స్ తగినని

సూచనలు

  1. సేమ్యాని ,డ్రై ఫ్రూట్స్ ని విడి విడిగా నెయ్యి లో వేయించి పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా నేయ్యి, వెయ్యిoచిన సేమ్యా వేసి ఉడకనివాలి.
  3. సేమ్యా ఉడికాక పంచదార నెయ్యి వేసి పంచదార కరిగేవరకు కలుపుకోవాలి.
  4. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర