హోమ్ / వంటకాలు / నువ్వుల లడ్డు

Photo of Til laddu by Sree Sadhu at BetterButter
685
6
0.0(0)
0

నువ్వుల లడ్డు

Nov-14-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లడ్డు రెసిపీ గురించి

ఇది ఐరన్ రిచ్ మరియు చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ నువ్వులు
  2. 1 కప్ పల్లీలు
  3. 3/4 కప్ బెల్లం

సూచనలు

  1. ముందుగా నువ్వులుని డ్రై రోస్ట్ చేసుకోవాలి
  2. తరువాత పల్లీలు కూడా రోస్ట్ చేసుకోవాలి
  3. బెల్లాన్ని తురుముకోవాలి
  4. నువ్వులు , పల్లీలు చాల్లరిన తరువాత బెల్లం తో కలిపి మిక్సీ చేసుకోవాలి
  5. తరువాత దానిని ఒక దాంట్లో తీసుకుని లడ్డు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర