హోమ్ / వంటకాలు / జున్ను

Photo of colustrum milk pudding   by Chandrika Marripudi at BetterButter
645
4
0.0(0)
0

జున్ను

Nov-14-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను రెసిపీ గురించి

జున్ను ఆవులు లేదా గేదెలు ఈనినపుడు మొదటి రెండు రోజుల్లో తీసే పాలతో చేస్తారు.అందరూ ఎంతగానో ఇష్టపడే తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. జున్నుపాలు : 1లీ
  2. మామూలుపాలు : 1/2లీ(సుమారు)
  3. బెల్లం : 1/2 కేజీ
  4. యాలకులపొడి: 1 స్పూన్
  5. మిరియాలపొడి : 2 స్పూన్లు

సూచనలు

  1. బెల్లం నలగ్గొట్టి పెట్టుకోవాలి.
  2. జున్నుపాలు, మామూలు పాలు కలిపి ఒకగిన్నెలోకి తీసుకోవాలి.
  3. తురిమిన బెల్లం, మిరియాలు, యాలకులపొడి వేసి బెల్లం కరిగేలా బాగా కలపాలి.
  4. ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్ళు పోసి పాల గిన్నె పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి.
  5. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు తరువాత తీసి ముక్కలుగా కట్ చేసుకుని తినేయడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర