హోమ్ / వంటకాలు / చక్కెర పొంగలి (చక్రపొంగలి)

Photo of Sweet pongal (chakra pongali) by దూసి గీత at BetterButter
2671
8
4.0(0)
1

చక్కెర పొంగలి (చక్రపొంగలి)

Nov-14-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కెర పొంగలి (చక్రపొంగలి) రెసిపీ గురించి

పోషకాలతో కూడిన పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 - బియ్యం : 1 కప్పు.
  3. 2 - పెసరపప్పు : 1/2 కప్పు.
  4. 3 - బెల్లం / పంచదార : 1 1/2 కప్పు.
  5. 4 - పాలు : 2 కప్పులు
  6. 5 - నీళ్ళు : 1 కప్పు.
  7. 6 - జీడిపప్పు, కిస్మిస్,బాదాం : 1/2 కప్పు
  8. 7 - ఏలకుల పొడి : 1/4 చెంచా
  9. 8 - పచ్చ కర్పూరం : చిటికెడు.
  10. 9 - నెయ్యి : 1/2 కప్పులు.
  11. 10- ‌సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు : 1/4 కప్పు

సూచనలు

  1. తయారు చేసే విధానం.:
  2. 1 - ముందుగా పెసరపప్పును కడిగి,ఎర్రగా వేయించుకోవాలి.
  3. 2 - బియ్యం , పెసరపప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి.
  4. 3 - ఒక దళసరి పేన్ లో పంచదార/ బెల్లం కొద్దిగా నీళ్ళు వేసి పాకం పట్టాలి. కరిగి కొంచెం చిక్కగా అయితే చాలు. అందులో ఉడికిన అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి నీళ్ళు,పాలూ కూడా వేసి 10 నిమిషాలు వరకూ బాగా ఉడికించాలి.
  5. 4 - బాగా ఉడికిన తర్వాత దించేసే ముందు ఏలకులు పొడీ, పచ్చకర్పూరం, జీడిపప్పు,బాదాం, కిస్మిస్,వేయించిన కొబ్బరి ముక్కలూ.. వేసి దించేయాలి. పచ్చకర్పూరం చాలా..కొంచెం చిటికెడు మాత్రమే వెయ్యాలి.ఎక్కువైతే అస్సలు తినలేము. కింద పిక్ లో ఉన్నదే పచ్చకర్పూరం. అందులో ఉన్న చిన్న ముక్క వేళ్ళ మధ్య నలిపితే పొడి అవుతుంది అంతే వేస్తే చాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర