హోమ్ / వంటకాలు / ఓట్స్ పల్లీలు లడ్డు

Photo of oats and peanut ladoo  by Kavitha Perumareddy at BetterButter
428
9
0.0(0)
0

ఓట్స్ పల్లీలు లడ్డు

Nov-14-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ పల్లీలు లడ్డు రెసిపీ గురించి

ఇందులో వాడిన ఓట్స్,పల్లీలు,నువ్వులు,ఎండు ఖార్జురం,బెల్లము,నెయ్యి అన్ని బలవర్ధకమైన పదార్దాలు .ఆరోగ్యానికి చాలా మంచిది.పిల్లలకు ఇలా చేసిపెడితే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఓట్స్ ఒక పెద్ద కప్
  2. బెల్లము తురుము ఒక పెద్దకప్
  3. వేయించిన పల్లీలు పొడి సగం కప్
  4. వేయించిన నువ్వుల పొడి పావుకప్
  5. వేయించిన నువ్వులు నాలుగు స్పూన్స్
  6. నెయ్యి పావు కప్
  7. ఎండు ఖర్జురం పొడి నాలుగు స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్ తీసుకొని బెల్లము తురుము వేసుకోవాలి.బెల్లము గ్రేటర్ తో తురుముకోవాలి.
  2. తరువాత పోయిమీద బాండిపెట్టి ఓట్స్ వేసుకొని వేయించుకోవాలి .సిమ్ లో పెట్టి వేయించుకోవాలి.తరువాత బేసిన్ లో బెల్లం పైన వేడి వేడి ఓట్స్ వేసుకోవాలి.
  3. తరువాత పల్లిపొడి,నువ్వులపొడి,నువ్వులు,ఖార్జురం పొడి వేసుకోవాలి.తరువాత వేడి చేసిన నెయ్యి పైనుంచి అంతా వేసుకోవాలి.
  4. తరువాత గరిటతో అంతా కలిసేలా కలపాలి.తరువాత లడ్డులు చుట్టుకోవాలి.వేడిగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టుకోవాలి లేకపోతే రావు.
  5. ఆరిన తరువాత డబ్బాలో వేసిపెట్టుకుంటే ఒక వారం వరకు నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర