హోమ్ / వంటకాలు / నువ్వుల లడ్డూలు.

Photo of Seasame laddu. by దూసి గీత at BetterButter
603
4
0.0(0)
0

నువ్వుల లడ్డూలు.

Nov-14-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లడ్డూలు. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 - నువ్వులపప్పు - 2 కప్పులు
  3. 2 - బెల్లం : 1 కప్పు.

సూచనలు

  1. తయారీ విధానం. 1 - ముందుగా నువ్వుల పప్పు డ్రైగా,ఎర్ర గా వేయించుకోవాలి. 2 బెల్లం మూకుడులో వేసి నీళ్ళు వెయ్యకుండా కరిగించి, ఉండపాకం పట్టాలి.. పాకం పెట్టే టైం లో కప్పులో నీళ్ళు పెట్టుకునీ, అందులో పాకం కొద్దిగా వేసి, చేత్తో తీసి చూస్తే ఉండగా అవుతుంది. అలా అయితే పాకం రెడీ అయినట్టే ..ఆ టైం లో నువ్వుల పప్పు వేసి 2 నిమిషాలు బాగా కలిపి, స్టౌ మీద నుండీ దించేసి వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలి. ఎన్నో పోషకవిలువలు కల నువ్వుల లడ్డూలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర