హోమ్ / వంటకాలు / చల్ల జంతికలు

Photo of Buttermilk murukku  by Sree Sadhu at BetterButter
78
4
0.0(0)
0

చల్ల జంతికలు

Nov-15-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల జంతికలు రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్పీ గ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. నువ్వులు 5 చెంచాలు
  3. వాము 1/2 చెంచా
  4. ఉప్పు 1 చెంచా
  5. కారం 1 చెంచా
  6. వేడి నూనె 1 గరిటెడు
  7. మజ్జిగ 1/2 కప్
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి తీసుకోవాలి
  2. అందులో వాము, ఉప్పు ,కారం ,నువ్వులు వేడి నూనె వేసి బాగా కలపాలి
  3. అందులో మజ్జిగ, నీళ్లు పోసుకుని పిండి తయారు చేసుకోవాలి
  4. ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలి
  5. ఆ పిండిని సన్న ప్లేట్ ఉన్న జంతికల గొట్టం లోకి తీసుకుని జంతికలు వేసుకోవడమే
  6. అది నూనె లో గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర