హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Swetha Vijayagiri at BetterButter
430
3
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Nov-15-2018
Swetha Vijayagiri
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

పండగలకి చేసే వంటకం నైవేద్యంగా పెట్టుకునే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం: 1 కప్
  2. వేరుశనగలు: 4 స్పూన్స్
  3. శనగపప్పు: 1 1/2 స్పూన్
  4. నిమ్మకాయలు: 3
  5. ఆయిల్: 3 స్పూన్స్
  6. మినప్పప్పు: 1 స్పూన్
  7. అవాలు, జీలకర్ర: 1 స్పూన్
  8. ఉప్పు: తగినంత
  9. ఎండుమిర్చి: 5
  10. కరివేపాకు: 2 రెమ్మలు
  11. ఇంగువ: చిటికెడు
  12. పసుపు: తగినంత
  13. వెల్లుల్లి: 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి అరగంట ననబెట్టుకొని అన్నం పొడి పొడిగా వండుకోవాలి
  2. వండిన అన్నం ని కాస్త చల్లార్చుకోవాలి
  3. పోపు కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చెయ్యాలి వేరుశనగలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
  4. అదే బాండీలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు,కరివేపాకు, ఇంగువ,పసుపు వేసి వేయించుకోవాలి
  5. పోపుని అన్నంలో కలుపుకోవాలి వేరుశెనగలు,నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  6. నిమ్మకాయ పులిహోర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర