హోమ్ / వంటకాలు / మసాలా వడలు

Photo of Masala vada by Pasumarthi Poojitha at BetterButter
1165
9
0.0(0)
0

మసాలా వడలు

Nov-15-2018
Pasumarthi Poojitha
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడలు రెసిపీ గురించి

ఈ చాలా రుచిగా ఉన్నాయి వీటిలో స్పెషల్ గా మెంతి కూర వేసాను చాలా బాగుణయే మరి ఎక్కువ కాదు లైట్ గా వేయాలి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చన్న పప్పు 1 కప్
  2. మెంతి కూర తరిగినది 2 టేబుల్ స్పూన్
  3. కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  4. కరివేపాకు తిరిగింది 1 టేబుల్ స్పూన్
  5. ఉల్లిపాయ తిరిగింది 1 స్మాల్ ఆనియన్
  6. మిర్చి 1 తిరిగింది
  7. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  8. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  9. ఉప్పు రుచికి
  10. జీర పౌడర్ 1 టేబుల్ స్పూన్
  11. అల్లం, వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పచ్చాన పప్పు 4 గంటలు ననపెట్టాలి .
  2. చిల్లులు గిన్నె తీసుకొని వాటర్ అంత పోయే వరకు ఉంచుకోవాలి కొన్ని మిక్సీ లో కొన్ని వేసి ఒక 3 టేబుల్ స్పూను పప్పు పక్కన పెట్టుకోవాలి మిగతావి పేస్ట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు అస్సలు.
  3. ఆ పేస్ట్ ని ఒక గిన్నె లో కి తీసుకొని అందులో విడిగా తీసుకుని అందులో విడిగా తీసుకున్న పచ్చన పప్పు ,సాల్ట్,మిర్చి,గరం మసాలా ,ధనియాల పొడి ,జీరా పౌడర్ ,కరివేపాకు, కొత్తిమీర ,మెంతి కూర,అల్లం వెల్లులి పేస్ట్,అన్ని వేసి వాటర్ పోయకుండా కలుపుకోవాలి ముద్ద ల ఉంవహుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి బాండీడ పెట్టుకొని డీ ఫ్రై కి ఆయిల్ వేసి పెట్టుకోవాలి.
  5. వడల మిశ్రమాన్ని చిన్న ఉండా తీసుకొని చేతితో ఒత్తుకొని కాగిన నూనె లో వేసుకోవాలి మంట లౌ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ఊడుతుంది ఎర్రగా అగగా తీయాలి.
  6. వేడి వేడి క్రైస్పీ వడలు రెడి అలా ఉన్నాయో చేసి చూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర