హోమ్ / వంటకాలు / పచ్చి కొబ్బరి లడ్డు

Photo of Coconut laddu by Anitha Rani at BetterButter
928
3
0.0(0)
0

పచ్చి కొబ్బరి లడ్డు

Nov-15-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి కొబ్బరి లడ్డు రెసిపీ గురించి

కొబ్బరి లడ్డు వినాయక చవితి పండుగ రోజు చేస్తారు.సులభముగా చీసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి కొబ్బరి తురుము 1కప్
  2. బెల్లము 1/2కప్
  3. నెయ్యి 2స్పూన్స్

సూచనలు

  1. పచ్చి కొబ్బరి మెత్తగా మిక్సీలో వేసుకోవాలి.
  2. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తడి లేకుండా వేపు కోవాలి.
  3. అందులో తురుముకున్న బెల్లము వేసి కలియ బెట్టాలి.
  4. బెల్లము వేసాక తడి వస్తుంది. తడి పోయి చిక్కగా,గట్టిగా ఉందా లాగా వచ్చాక ఆఫ్ చెయ్యాలి.
  5. కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి అద్దుకొని ఉండలు చేసుకోవాలి.
  6. రుచికరమైన కొబ్బరి లడ్డులు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర