హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu  by Pamidi Reshmitha at BetterButter
681
4
0.0(0)
0

అరిసెలు

Nov-15-2018
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

అరిసెలు పాతకాలపు వంట ఇవి ఏక్కవ రోజులు నిల్వ ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం ఒక కేజీ
  2. బేల్లం అరకేజి
  3. నూనే అరకేజి
  4. నువ్వులు వంద గ్రాములు

సూచనలు

  1. ముందు గా బియ్యన్ని నీళ్ళలో పోసి ఆరుగంటలు నాన్ననివ్వలి తరువాత మిల్లు లో మెత్తగా పిండి పట్టి ంచి జల్లెడ పట్టుకుని పక్కన పెటాలి
  2. తరువాత బేల్లం లో ఒక గ్లాస్ నీరు పోసి బాగా ఉండ పాకం రానివ్వలి
  3. దానిలో కోంచెం నూనె వేసి బియ్యపిండి వేసి ముద్దలాగా అయ్యేదాక కలపాలి
  4. తరువాత మూకుడు లో నూనె పోసి కగాక చిన్న ముద్ద తీసుకుని పైన నువ్వులు అద్దాలి తరువాత ఆ ముద్దను కవర్ మీద పలచగా నోక్కి నూనె వేసి రెండు వైపులా వేగాక అరిసెలు బల్లమీద నూనె అంతా పొయిందాక నోక్కి పక్కన పెట్టాలి
  5. అంతే అరిసెలు రేడీ ఇవి20రొజులు నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర