హోమ్ / వంటకాలు / ఆలూ స్పైరల్స్

Photo of Aloo spirals by Sree Sadhu at BetterButter
521
4
0.0(0)
0

ఆలూ స్పైరల్స్

Nov-16-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ స్పైరల్స్ రెసిపీ గురించి

ఇది చాలా మెత్తగా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి 1/2 కప్
  2. స్మాష్ చేసిన ఆలూ 1-2
  3. ఉప్పు తగినంత
  4. మైదా 3 చెంచాలు
  5. కారం తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి తీసుకోవాలి
  2. అందులో స్మాష్ చేసిన ఆలూ ,ఉప్పు ,కారం ,మైదా వేసి బాగా బాగా కలుపుకోవాలి
  3. కావలిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసుకోవచ్చు
  4. ఇప్పుడు దానిని స్టార్ ప్లేట్ పెట్టిన జంతికల గొట్టం లో వేసి వేడి నూనె లో వేయాలి
  5. దానిని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర