హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of rice flakes pulihora  by Bharat Kumar at BetterButter
360
1
0.0(0)
0

అటుకుల పులిహోర

Nov-16-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

రుచికరమైన వంటకం. ప్రసాదంగా నివేదన చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అటుకులు 1 కప్
  2. చింతపండు గుజ్జు 2 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. పసుపు 1/2 స్పూన్
  5. ఆయిల్ 2 స్పూన్స్
  6. పాపుగింజలు 1 స్పూన్
  7. పల్లీలు 2 స్పూన్స్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. బెల్లం 1 స్పూన్
  10. పచ్చి మిర్చి 2
  11. ఎండుమిర్చి2
  12. అల్లం ముక్కలు 1/2 స్పూన్

సూచనలు

  1. బాండీలో ఆయిల్ వేడి చేసుకొని పల్లీలు పాపుగింజలు తో పోపు వేసుకోవాలి
  2. పోపు వేగాక ఎండుమిర్చి కరివేపాకు అల్లం పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి
  3. తర్వాత చింతపండు గుజ్జు పసుపు ఉప్పు బెల్లం వాటర్ పోసి మరిగించాలి
  4. అటుకులు ఒకసారి కడిగి పిండి మరుగుతున్న వాటర్ లోవేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర