హోమ్ / వంటకాలు / కేరట్ పాయసం

Photo of Carrot kheer by Bharat Kumar at BetterButter
565
2
0.0(0)
0

కేరట్ పాయసం

Nov-16-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరట్ పాయసం రెసిపీ గురించి

కేరట్ తో చేసుకొనే రుచికరమైన పాయసం. పిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1/2 లీటర్
  2. కేరట్ 1/4 కిలో
  3. పంచదార 5 టేబుల్ స్పూన్స్
  4. యాలకులు 2
  5. నెయ్యి 2 స్పూన్స్
  6. జీడిపప్పు 3 స్పూన్స్

సూచనలు

  1. 2 కేరట్ లను తురిమి పెట్టుకోవాలి
  2. మిగతా కేరట్లు 2 కొంచం జీడిపప్పు కుక్కర్ లో వేసి 2 విస్సెల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  3. తర్వాత మెత్తని పేస్ట్ చేసుకోవాలి
  4. బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి
  5. తర్వాత అదే బాండీ లో కేరట్ తురుము వేడి వేయించాలి
  6. వేగాక పాలు పోసి మరిగించాలి
  7. తర్వాత కేరట్ పేస్ట్ వేసి 5 మినిట్స్ ఉడికించాలి
  8. పంచదార యాలకుల పోసి వేసి కలపాలి
  9. పంచదార కరిగాక వేయించిన జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  10. కేరట్ పాయసం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర