హోమ్ / వంటకాలు / అటుకుల కేసరి బర్ఫీ

Photo of Poha kesari burfi by Divya Konduri at BetterButter
483
3
0.0(0)
0

అటుకుల కేసరి బర్ఫీ

Nov-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల కేసరి బర్ఫీ రెసిపీ గురించి

కొత్తగా కొత్తి రుచిని ట్రైచేసాను..అటుకులు రకరకాలు చేస్తారు నేను బర్ఫీ చేసాను..

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అటుకులు 100గ్రాములు
  2. పంచదార 100గ్రాములు
  3. నెయ్యి 50గ్రాములు
  4. అర స్పూను యాలకుల పొడి
  5. బాదం,కిస్మిస్ , జీడీ పప్పు అర కప్పు

సూచనలు

  1. బాండీ పెట్టీ అటుకులని రోస్ట్ అయ్యైల వేగించాలి
  2. రంగు మారిన తరువాత మిక్సీ జారు లో వేసి పొడిగా చేయిలి
  3. బాండీలో నెయ్యై వేసి పొడి చేసిన దాని ని వేసి 2నిమిషాలు వేగించాలి
  4. వేగాక ఒకటికి రెండు చొప్పున నీళ్ళు కొలిచి వేడి చేసి
  5. బాండీలో పోసి నెయ్యి వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి
  6. పంచదార యాలకొల పొడి కీస్మిస్ జీడిపప్పు
  7. కేసరి రంగు ని చిటికెడు పాలలో కరిగించి బాండిలో వేయాలి
  8. దగ్గర పడి నెయ్యి పైకి తేలేంత బాగా వరకు కదుపు తూ ఉంచి
  9. ప్లైటుకు నేయ్యిరాసి పొసి బాదం తో అలంకరించి పీసెస్ లా
  10. కట్ చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర