హోమ్ / వంటకాలు / మినప చక్రాలు, రిబ్బన్ పకోడీలు

Photo of Urad dal,rice flour chakli  by Chandrika Marripudi at BetterButter
670
2
0.0(0)
0

మినప చక్రాలు, రిబ్బన్ పకోడీలు

Nov-16-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప చక్రాలు, రిబ్బన్ పకోడీలు రెసిపీ గురించి

మినప గుళ్ళు, బియ్యం మర పట్టించిన పిండితో చేసే చక్రాలు. అదే పిండితో చేసిన రిబ్బన్ పకోడీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం : 2 కేజీలు
  2. మినపగుళ్ళు : 1 గిద్ద
  3. ఉప్పు : తగినంత
  4. కారం : 2 స్పూన్లు
  5. వాము : 4 స్పూన్లు
  6. నీళ్ళు : తగినన్ని
  7. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. మినపగుళ్ళు పాన్ లో వేసి స్టవ్ పైన పెట్టి లైట్ గా వేయించుకోవాలి
  2. బియ్యం శుభ్రం చేసి వేయించిన మినపగుళ్ళు కలిపి మర పట్టించి పిండి రెడీ చేసుకోవాలి.
  3. పిండిని ఒక వెడల్పు బేసిన్లో వేసి ఉప్పు, కారం,వాముపొడివేసి,వేడి నూనె వేసి కలిపి నీళ్ళు వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పోసి కాగనివ్వాలి.
  5. చక్రాల గిద్దలు తీసుకుని పిండి ముద్ద కొద్దిగా పెట్టుకుని నూనెలో చక్రాలు వత్తుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి.
  6. అదే పిండితో గిద్దలో ప్లేట్ మార్చుకుని పిండి పెట్టుకుని రిబ్బన్ పకోడీలు వేసి వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర