హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of LEMON RICE by రమ్య వూటుకూరి at BetterButter
733
2
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Nov-16-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

అమ్మవారికి ఇష్టమైతే నిమ్మకాయ పులిహోరని నవరాత్రులకి ప్రసాదంగా చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. రైస్ 1 కప్
  2. నిమ్నకాయలు 2
  3. ఉప్పు తగినంత
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. పల్లీలు 2 స్పూన్స్
  6. పోపుగింజలు 2 స్పూన్స్
  7. ఇంగువ కొంచం
  8. పసుపు 1/4 స్పూన్
  9. ఆయిల్ 4 స్పూన్స్
  10. పచ్చిమిర్చి 2
  11. ఎండుమిర్చి 2

సూచనలు

  1. బియ్యం కడిగి 2 1/2 కప్స్ వాటర్ పోసి అన్నం వండుకోవాలి
  2. నిమ్మరసం తీసి తగినంత ఉప్పు వేసుకోవాలి
  3. ఒక బాండీ లో ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి
  4. పల్లీలు పోపుగింజలు ఎండుమిర్చి ఇంగువ పసుపు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వరసగా వేసుకొని బాగా వేయించాలి
  5. ఈ పోపు లో వండిన అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి
  6. చివరగా నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర