హోమ్ / వంటకాలు / మరమరాల మిక్సర్

Photo of rice puffs mixture by రమ్య వూటుకూరి at BetterButter
545
2
0.0(0)
0

మరమరాల మిక్సర్

Nov-16-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాల మిక్సర్ రెసిపీ గురించి

చాలా ఈజీగా చేసుకొనే ఆయిల్ ఫ్రీ స్నాక్ ఐటమ్ ఇది. రుచి కూడా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మరమరాలు 2 కప్స్
  2. ఉప్పు తగినంత
  3. పంచదార 1 స్పూన్
  4. ఆయిల్ 2 స్పూన్స్
  5. పల్లీలు 2 స్పూన్స్
  6. పుట్నాలు 2 స్పూన్స్
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. ఎండుమిర్చి 2
  9. పసుపు 1/2 స్పూన్

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి
  2. పల్లీలు వేసి వేయించాలి
  3. పల్లీలు వేగాక ఎండుమిర్చి పసుపు కరివేపాకు పుట్నాలు వేసుకోవాలి
  4. తర్వాత మరమరాలు కూడా వేసుకొని బాగా కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి
  5. చివరిగా ఉప్పు పంచదార వేసి కలుపుకొని దించుకోవాలి
  6. గాని చొరని డబ్బాలో భద్రపరచుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర