పరమాన్నం | rice pudding Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  16th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of rice pudding by రమ్య వూటుకూరి at BetterButter
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

పరమాన్నం వంటకం

పరమాన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make rice pudding Recipe in Telugu )

 • పాలు 1 లీటర్
 • బియ్యం 1 కప్
 • బెల్లం 1 కప్
 • యాలకులు 2
 • నెయ్యి 2 స్పూన్స్
 • జీడిపప్పు 2 స్పూన్స్

పరమాన్నం | How to make rice pudding Recipe in Telugu

 1. మందపాటి గిన్నెలో పాలు పోసుకొని బాగా కాచుకోవాలి
 2. నెయ్యితో జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి
 3. పాలు కాగాక కడిగిన బియ్యం వేస్కోని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి
 4. బాగా ఉడికాక బెల్లం వేసి కరిగేదాక ఉంచి వేయించిన జీడిపప్పు యాలకులపొడి పొడి వేసి దించుకోవడమే

నా చిట్కా:

బెల్లం వేసాక ఎక్కువ సేపు ఉడికిస్తే పాలు విరిగిపోతాయి

Reviews for rice pudding Recipe in Telugu (0)