హోమ్ / వంటకాలు / కార్ను అటుకుల మిక్షర్

Photo of Cornflakes mixture by Annapurna jinkala at BetterButter
910
2
0.0(0)
0

కార్ను అటుకుల మిక్షర్

Nov-16-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్ను అటుకుల మిక్షర్ రెసిపీ గురించి

కార్ను అ్టుకుల్ని నూనెలొ వెయ్యించి ~పల్లిలూ‌ కరివెపాకు వెల్లుల్లి వెసి వెయ్యించి మిక్షర్ లొ వేసి కలిపి ఉప్పు కారమ్ పసుపు వెసి కలిపెయ్యలి‌

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్‌ అటుకులు
  2. పల్లిలు 2 టేబుల్ స్పూన్లు
  3. కారo‌ ఒక స్పూను
  4. ఉప్పు ఒక స్పూను
  5. కరివెపాకు రెండు రెమ్మలు
  6. నూనె డీప్ ఫ్ర్య్ కి సరిపడా
  7. పసుపు చిటికెడు

సూచనలు

  1. పాన్ లో నూనె వేసి వేడయ్యాక
  2. కార్న్ అటుకులు వేసి వేయించి
  3. బౌల్ లొ వేసి, నూనె లో పల్లీలు
  4. కరివేపాకు వేయించి అటుకులు వేసి
  5. సరిపడా ఉప్పు, పసుపు , కారం
  6. అన్ని వేసుకొని బాగా కలపాలి .అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర