హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ బర్ఫీ

Photo of Godhuma ravva burfi by Anitha Rani at BetterButter
838
6
0.0(0)
0

గోధుమ రవ్వ బర్ఫీ

Nov-17-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ బర్ఫీ రెసిపీ గురించి

గోధుమ రవ్వ బర్ఫీ పండుగ లకు అమ్మవారికి ప్రసాదంగా చేస్తారు.పిల్లలు ఇష్టపడే తీపి పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమరవ్వ 1కప్
  2. చక్కెర 1కప్
  3. నెయ్యి 1/4 కప్
  4. నీరు 1కప్
  5. పాలు 1కప్
  6. ఏలకులపొడి1 స్పూన్
  7. బాదము,ద్రాక్ష. సరిపడా

సూచనలు

  1. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి బాదము,గోధుమ రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు వేపు కోవాలి.
  2. వేపుకున్న రవ్వ లో నీళ్లు వేసి బాగా కలిపి 5ని ఉంచాలి.
  3. తరువాత పాలు వేసి నెమ్మదిగా కలపాలి.
  4. ఉడికిన తర్వాత అందులో చక్కర వేసి కలపాలి.గట్టి బడిన తరువాత యాలకుల పొడి వేసి. స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  5. ప్లేట్ కు నెయ్యిరాసుకొని రవ్వ మిశ్రమాన్ని పోసి చల్లారిన తరువాత మనకు కావలసిన షేప్ లో కట్ చేసుకోవచ్చు.
  6. సర్వింగ్ చేసేటప్పుడు పైన బాదము పొడి చల్లితే రుచి గా,అందముగా గోధుమ రవ్వ బర్ఫీ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర