హోమ్ / వంటకాలు / మొతి చూర్ లడ్డు

Photo of Motichoor laddoo  by రమ్య వూటుకూరి at BetterButter
549
5
0.0(0)
1

మొతి చూర్ లడ్డు

Nov-17-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొతి చూర్ లడ్డు రెసిపీ గురించి

నోట్లో వేసుకొంటే కరిగిపోయే మొతిచూర్ లడ్డు ఇంట్లో కూడా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చనగపిండి 1 కప్
  2. పంచదార 1 కప్
  3. ఇలాచి 2
  4. సార పలుకులు 2 స్పూన్
  5. నెయ్యి డీప్ ఫ్రైకి తగినంత
  6. సాల్ట్ చిటికెడు

సూచనలు

  1. చనగపిండి లో ఉప్పు వేసుకొని జరుడుగా కలుపుకోవాలి
  2. నెయ్యి డీప్ ఫ్రైకి పెట్టుకొని కాగాక టీ వడపోసుకొనే జల్లెడతో సన్నని బూందీ వేసుకోవాలి
  3. పంచదార మునిగే వరకు వాటర్ పోసి తీగ పాకం పట్టాలి
  4. పాకం వచ్చాక ఈలచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. పాకం లో బూందీ వేసి నాననివ్వాలి
  6. చల్లారాక సార పలుకులు కలిపి లడ్డు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర