హోమ్ / వంటకాలు / సెవెన్ కప్ స్వీట్

Photo of Seven cup sweet by Anitha Rani at BetterButter
675
4
0.0(0)
0

సెవెన్ కప్ స్వీట్

Nov-17-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెవెన్ కప్ స్వీట్ రెసిపీ గురించి

దీపావళి పండుగ కు ఎక్కువగా చేస్తారు.నోటిలో వేసుకుంటే కరిపోయేటంత మెత్తగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. శనగ పిండి 1కప్
  2. చక్కెర 2కప్పులు
  3. నెయ్యి2కప్పులు
  4. పాలు 1కప్
  5. ఎండు/పచ్చి కొబ్బరి1కప్

సూచనలు

  1. స్టవ్ పైన మందపాటి బాండీ పెట్టి 2స్పూన్ నెయ్యి వేసి శనగ పిండి 2ని వేపుకోవాలి.
  2. వేపుకున్న పిండి లో నెయ్యి,పాలు,పంచదార,కొబ్బరి అన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది.
  4. తడి అంతా పోయి ముశ్రమము గట్టి బడేంత వరకు కలియబెట్టాలి.
  5. గట్టి బడిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  6. పళ్ళెంలో నెయ్యి పూసుకుని మిశ్రమము అంతా సమానముగా పోసుకోవాలి.
  7. చల్లారిన తరువాత ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలు డబ్బాలో సర్దుకోవాలి. చాలా రోజులు నిలువ ఉంటాయి. రుచికరమైన తియ్యటి సెవెన్ కప్ స్వీట్ తయారు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర