హోమ్ / వంటకాలు / కేరమిల్ స్ట్రారబెరీ టోస్ట్ ట్రైఫిల్

Photo of Caramel strawberry toast truffle by Divya Konduri at BetterButter
301
3
0.0(0)
0

కేరమిల్ స్ట్రారబెరీ టోస్ట్ ట్రైఫిల్

Nov-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరమిల్ స్ట్రారబెరీ టోస్ట్ ట్రైఫిల్ రెసిపీ గురించి

ఇది నా కొత్త ఇన్నో వేషన్ .చూడ డానికి అందంగా రుచిగా లేయర్ ల తో చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బ్రైడ్ కట్ చేయనిది హవ్ ముక్క
  2. బటర్ 40గ్రామ్స్
  3. పంచదార 50గ్రాములు
  4. స్ట్రాబెరీ క్రీమ్ కోసం::హవీ క్రీమ్ 100గ్రాములు
  5. ఐసింగ్ షూగర్ 80గ్రాములు
  6. అరటి పండు ముక్కలు
  7. చెర్రీ అలంకరణ

సూచనలు

  1. ముందుగా బ్రెడ్నీ సమానంగా నాలుగు పలకలగా కట్ చేసి ఉంచాలి
  2. హెవీ క్రీమ్ ఐసింగ్ షుగర్ స్ట్రాబెరీ యెస్నైస్ వేసి 10నిమిషాలు బీటు చేయాలి
  3. పాన్ లో బటర్ వేసి బ్రెడ్ ని ఫ్రై చేయాలి
  4. కేరమిల్ కోసం : పంచదార ని బటర్ వేసి చిక్కపడ్డాక రౌండ్ ఆకారం లో
  5. కవర్ మీద వేయాలి చల్లారిన తరువాత తీసి కేరమిల్ రడీ అవుతుంది
  6. ఫ్రై చేసాక బ్రైడ్ తీసుకొని కింద కేరమిల్ ముక్కలు వేసి
  7. చేసిన స్ట్రాబెరీ క్రీమ్ వేసి అరటి పండు చక్రాలు పెట్టి
  8. పైన మళ్ళీ ఇంకో లేయర్ లాగా పెట్టాలి
  9. పైన చర్రీ కేరమిల్ చక్రాన్నీ పెట్టి అలంకరించి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర