హోమ్ / వంటకాలు / సుకీలు/పూర్ణాలు

Photo of Pooran fritters by Anitha Rani at BetterButter
362
3
0.0(0)
0

సుకీలు/పూర్ణాలు

Nov-18-2018
Anitha Rani
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సుకీలు/పూర్ణాలు రెసిపీ గురించి

శనగపప్పు, బెల్లము కలిపి చేసిన పూర్ణము ను దోస పిండి లో ముంచి నూనె లో వేయించడం.వినాయక చవితి కి,శ్రావణ శుక్రవారం ఎక్కువగా ప్రసాధము చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. శనపప్పు 250గ్రా
  2. బెల్లము200గ్రా
  3. నూనె డీప్ ఫ్రై కు సరిపడా
  4. దోశ పిండి..2కప్పులు
  5. ఉప్పు ,వంట షోడా పొడి .చిటికెడు

సూచనలు

  1. కడిగిన శనగ పప్పును కుక్కర్లో ఉడికించుకోవాలి.
  2. కొద్దిగా పలుకుగా ఉండాలి.అందులోని నీరు వంపుకొని స్టవ్ వెలిగించి మెత్తగా చేసుకున్న బెల్లము వేసి కలపాలి.
  3. బెల్లము కరిగి నీరు పోయాక చిక్క బడిన మిశ్రమము తయారవుతుంది. దీనిని పూర్ణము అంటాము.
  4. చల్లారిన తరువాత రుబ్బు కోవాలి.
  5. తరువాత గుండ్రముగా చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె డీప్ ఫ్రై కి సరిపడ కాగనివ్వాలి.అందులో ముందుగా తయారు చేసుకున్న దోస పిండిలో ( కొద్దిగా ఉప్పు,షోడా పొడి వేసి కలిపి)పూర్ణము ఉండలు ముంచి ఆ మిశ్రమాన్ని నూనె లో వెయ్యాలి.
  7. అన్ని వైపులా సమానముగా వేపుకోవాలి.వేగిన తరువాత చిల్లు ల గిన్నెలో కి తీసుకోవాలి.
  8. చల్లారిన తరువాత నెయ్యిలో అద్దుకొని తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర