హోమ్ / వంటకాలు / కాజు పిస్తా రోల్

Photo of Kaju pista roll by Krishnakumari Marupudi at BetterButter
579
3
0.0(0)
0

కాజు పిస్తా రోల్

Nov-18-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు పిస్తా రోల్ రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాజు 1 కప్
  2. పిస్తా 1/3 కప్
  3. బాదాం 1/3 కప్
  4. పంచదార 1/3 కప్
  5. నీళ్లు 1/3 కప్
  6. నెయ్యి 3 స్పూన్స్
  7. యాలుకల పొడి 1 స్పూన్
  8. ఫుడ్ కలర్ గ్రీన్ రెండు చుక్కలు

సూచనలు

  1. ముందుగా కాజు మిక్సీ వేసి పొడి చేసి, జల్లెడ తో జల్లిచి పలుకులను సేపేరటే చేసి
  2. పావు కప్ పిస్తా, పావు కప్ బాదాం మిక్సీ వేసి పొడి చేసి గిన్నెలో వెయ్యాలి
  3. మిగిలిన పిస్తా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పిస్తా పొడిలో కలిపి యాలుకల పొడి వేసి, రెండు స్పూన్ పాలల్లో కొచ్చాము గ్రీన్ కలర్ వేసి కలిపి దీనిలో పోసి ముద్దలా చేసుకోవాలి
  4. బాండీ పెట్టి పావు కప్ పంచదార, పావు కప్ నీళ్లు పోసి మరిగించి దానిలో కాజు పొడిని కలిపి బఫే దగ్గరకు వచ్చేలా ఉడికించాలి
  5. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి , పాలిథిన్ షీట్ తీసుకుని దానికి నెయ్యి రాసి
  6. గోరు వెచ్చగా ఉన్న కాజు మూద్దని షీట్ మీద చేసి బాగా మద్దన చేసి సాఫ్ట్ గా వచ్చాక
  7. చపాతీ ల వత్తుకుని సగానికి కట్ చేసి
  8. ముందుగా చేసి పెట్టుకున్న పిస్తా ముద్దను బాగా మద్దన చేసి సన్నగా పొడవుగా చేసి
  9. చేపతిల చేసుకున్న కాజు ముద్ద మీద వేసి రోల్ చుట్టాలి
  10. అలా రోల్ చుట్టినక కాసేపు ఫ్రీజ్ లో పెట్టి కొచ్చాము కూల్ అయ్యాక తీసి అంగుళం పొడవుగా కట్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర