హోమ్ / వంటకాలు / వాము అన్నం

Photo of Ajwain Rice by Sudha Badam at BetterButter
2846
7
0.0(0)
0

వాము అన్నం

Nov-18-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము అన్నం రెసిపీ గురించి

వాముతో నిమిషాల్లో చేసుకునే, ఎంతో ఆరోగ్యకరమైన ఒక రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వండిన అన్నం 2 కప్పులు
  2. వాము 2 స్పూన్లు
  3. వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు
  4. ఎండుమిర్చి 2
  5. పచ్చిమిర్చి 2
  6. పోపు దినుసులు-మినపప్పు, ఆవాలు, జీలకర్ర
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. నూనె 3 స్పూన్లు
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా అన్నాన్ని పొడి పొడిగా వండుకుని చల్లారబెట్టుకోవాలి.
  2. పాన్ లో3 స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి వెల్లులి రెబ్బలు వేసుకోవాలి. అవి సగం వేగేక వాము వేసి వేగనివ్వాలి.
  3. వేగిన పోపులో చల్లార్చిన అన్నం,ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర