హోమ్ / వంటకాలు / బిసి బిలే బాత్

Photo of Bisi bele bath by Sree Sadhu at BetterButter
493
6
0.0(0)
0

బిసి బిలే బాత్

Nov-18-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిసి బిలే బాత్ రెసిపీ గురించి

ఇది పండుగల అప్పుడు కూడా చేసుకుంటారు మరియు చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • తమిళనాడు
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 4 ఎండుమిర్చి
  2. 3/4 కప్ బియ్యం
  3. 1/2 కప్ కంది పప్పు
  4. 1/4 కప్ తురిమిన కొబ్బరి
  5. నిమ్మకాయ అంత చింతపండు
  6. 1 1/2 చెంచా బెల్లం
  7. ఉప్పు తగినంత
  8. 1 చెంచా నెయ్యి
  9. 1/4 కప్ క్యారెట్
  10. 1/4 కప్ గుమ్మడికాయ
  11. పచ్చిమిర్చి 3-4
  12. కాజు 5-6
  13. బాదాం 5-6
  14. ఉల్లిపాయ 2
  15. బిస్ బేలే బాత్ పొడి 2 చెంచాలు
  16. పసుపు చిటికెడు
  17. ఇంగువ చిటెకెడి
  18. ఆవాలు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో పసుపు నీళ్లు బియ్యం పప్పు వేసి మెత్తగా ఉడికించాలి
  2. ఈలోపు చింతపండు రసం తీసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కూరగాయలు చింతపండు రసం పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించాలి
  4. అందులో మసాలా పొడి కూడా వేసుకుని అది దెగ్గర అయ్యే వరకు ఉడికించాలి
  5. అందులో తురిమిన బెల్లం వేసి మరి కొద్దీ సేపు ఉంచాలి
  6. దానిని అంతటిని కుక్కర్ లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మరి కొద్దీ సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి
  7. ఇప్పుడు మళ్ళి పొయ్యి వెలిగించుకుని అందులో నెయ్యి వేసి ఆవాలు ఇంగువ జీడిపప్పు ఎండుమిర్చి వేసి వేయించి అందులో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేయడమే
  8. దీని పై లాస్ట్ గ మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర