హోమ్ / వంటకాలు / జర్దా రైస్

Photo of Zarda sweet rice by Annapurna jinkala at BetterButter
508
3
0.0(0)
0

జర్దా రైస్

Nov-19-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 2

  1. బాస్మతి రైస్ ఒక కప్
  2. షుగర్ హల్ఫ్ కప్
  3. నీరు రెండు కప్ లు
  4. యాలకులు 4
  5. ఫుడ్ కలర్ చిటికెడు
  6. నెయ్యి ,3 స్పూన్లు
  7. జీడిపప్పు
  8. ద్రాక్ష

సూచనలు

  1. ముందుగా బాస్మతి రైస్ ని నానబెట్టాలి
  2. గిన్ని లొ నీరు వెసి బాస్మతి రైస్ యాలుకలు ఫుడ్ కలర్ వేసి 80 % ఉ డి కాక చిల్లుల గిన్ని లొ వెసి నీరు మొత్తం వంపెయ్యలి
  3. పాన్ లొ నెయ్యి వెసి జీడిపప్పు ద్రాక్ష వెసి వెయ్యించి రైస్ ని వెసి వెయ్యించి షుగర్ వెసి కలిపి దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి సిమ్ లొ
  4. తర్వాత బౌల్ లోకి తీసుకోని సర్వు చెయ్యాలి స్వీట్ జర్దా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర