హోమ్ / వంటకాలు / చింతపండు పులిహోర

Photo of tamarind rice  by Prathyusha Mallikarjun at BetterButter
412
2
0.0(0)
0

చింతపండు పులిహోర

Nov-20-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు పులిహోర రెసిపీ గురించి

ఈ వంట అమ్మ వారికి చాలా ఇష్టమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. చింతపండు గుప్పెడు
  2. నీళ్లు 5 కప్పులు
  3. ఉప్పు సరిపడా
  4. పసుపు చిటికెడు
  5. బియ్యం 2 కప్పులు
  6. తాలింపు గింజలు సరిపడా
  7. శనగ విత్తనాలు కొన్ని
  8. కరివేపాకు
  9. కొత్తిమీర
  10. ఎండుమిర్చి
  11. పచ్చిమిర్చి చీలికలు
  12. నునే 2 స్పూన్లు

సూచనలు

  1. చింతపండును 1/2 గంట నానబెట్టి కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి ఉడకబెట్టాలి.
  2. అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక బాండీలో నూనె వేసి,శనగ విత్తనాలు,తాలింపు గింజలు, కరివేపాకు, ఎండు మిర్చి,పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి.
  4. ఒక బేసిన్ లో అన్నం వేసి అందులో కొంచం ఉప్పు, పసుపు,చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి.
  5. తర్వాత తాలింపు గింజలు వేసి కలుపుకోవాలి.
  6. ఆకరిగా కొత్తిమీర వేయాలి.చింతపండు పులిహోర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర